ETV Bharat / state

బయోమెట్రిక్ విధానంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు - bio-metric

విజయనగరం జిల్లా మామిడిపల్లిలో రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రతి రైతుకు విత్తనాలు అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

రైతులకు విత్తన పంపిణీ
author img

By

Published : Jun 19, 2019, 4:06 PM IST

రైతులకు విత్తన పంపిణీ

విజయనగరం జిల్లా మామిడిపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ వారు రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ విధానంలో అందించారు. మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

రైతులకు విత్తన పంపిణీ

విజయనగరం జిల్లా మామిడిపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ వారు రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ విధానంలో అందించారు. మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఇదీచదవండి

దిల్లీకి సీఎం జగన్..జమిలి ఎన్నికలపై చర్చ!

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కారుమంచివారి కండిగలో నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు కరవుతో నాలుగైదు ఏళ్లుగా పంటలు పండటం లేదు. బోరు పాయింట్లకు భారీగా ఖర్చు చేశారు. రెండెకరాల రైతు ఇప్పుడు అర ఎకరంలో కూరగాయలు సాగు చేశారు. ఈ పంటల ద్వారా జీవనం సాగించేందుకు శ్రీ కారం చుట్టారు. అర ఎకరం సాగుకు రూ.30నుంచి రూ.40వేలు వరకూ ఖర్చు చేశారు. మండుటెండలో కాయకష్టం చేసి సాగు చేస్తే తీరా దిగుబడి రాలేదు. పెద్ద పెద్ద చెట్లు మొలచినా దిగుబడి అసలు రాలేదు. రైతుల కష్టం పంట.నేలపాలవడం జరిగింది.


Body:నెల్లూరు జిల్లాలో కరవు పరిస్థితిలో పెక్కు రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక పంచాయతీ పరిధిలో 10నుంచి 20ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఎక్కువగా బెండకాయలు సింగం రకం సాగు చేశారు. విత్తు వేసినప్పటి నేటి వరకూ దున్నించేందుకు తవ్వకాలు జరిపేందుకు పురుగు మందులు వాడటం ఇతర పెట్టుబడులు రూపంలో ఖర్చు చేశారు. తీరా పంట వేసి 60.70రోజులు అవుతున్నా దిగబడి చేతికి రాలేదు. రైతులు ఇంకా ఆశతో కాపు కాస్తుందని ఎదురు చూస్తున్నారు. నాసిరకం విత్తనాలు వలనే పంట ఏపుగా పెంచినా ప్రతిఫలం అందలేదని అన్నదాతలు ఆవేథన వెళ్ళబుచ్చారు. కుటుంబాలు జీవనం సాగించడం కష్టంగా మారిందని అప్పులు పేరుకుంటునాయని అన్నారు.
బైట్లు.1ధనరాజ్2.బాలకృష్ణ3.గోపాల్.4.అంకయ



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.