విజయనగరంజిల్లాలో వరలక్ష్మీవ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయాలు శోభాయమానంగా మారాయి. పైడితల్లి అమ్మవారు, సంతోషిమాత, అష్టలక్ష్మీ ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో విశిష్టతను సంతరించుకున్నాయి. ఆలయాల ప్రధాన ద్వారాలను రంగురంగుల గాజులతో అలంకరించారు. అష్టలక్ష్మీ ఆలయంలోని మూల విరాట్ ను రూ.10,రూ.20,రూ.50 రూపాయల నోట్లతో అలకంరించారు. ఉదయంనుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు హోరెత్తుతున్నాయి. భక్తులు పెద్దఎత్తున రావడంతో ఆలయాలు కళకళలాడుతున్నాయి.
విజయనగరంలో వరలక్ష్మి వ్రతం పూజలతో ఆలయాల కిటకిట - temples fulled with devotees
శ్రావణ శుక్రవారం కావటంతో అమ్మవారి ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మహిళలు పెద్దఎత్తున పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించారు.
విజయనగరంజిల్లాలో వరలక్ష్మీవ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయాలు శోభాయమానంగా మారాయి. పైడితల్లి అమ్మవారు, సంతోషిమాత, అష్టలక్ష్మీ ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో విశిష్టతను సంతరించుకున్నాయి. ఆలయాల ప్రధాన ద్వారాలను రంగురంగుల గాజులతో అలంకరించారు. అష్టలక్ష్మీ ఆలయంలోని మూల విరాట్ ను రూ.10,రూ.20,రూ.50 రూపాయల నోట్లతో అలకంరించారు. ఉదయంనుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు హోరెత్తుతున్నాయి. భక్తులు పెద్దఎత్తున రావడంతో ఆలయాలు కళకళలాడుతున్నాయి.
గోదావరి ఇ ఉగ్రరూపం దాల్చడంతో లంక భూముల్లో నీ వచ్చండి పంటలు ముంపు బారిన పడ్డాయి కళ్లెదుట గోదారమ్మ పంటలను ముంచెత్తడంతో లంక రైతులు అచేతన లై కన్నీరుమున్నీరవుతున్నారు తూర్పుగోదావరి జిల్లా లో లంక రైతులు పడుతున్న వేదన వర్ణనాతీతం
వాయిస్ ఓవర్
గోదావరి ఉవ్వెత్తున ఎగసి పడడంతో అటు దేవీపట్నం మొదలుకొని దిగువన ఉన్న కోనసీమలోని వేలాది ఎకరాల్లో లంక భూములకు సంబంధించి పంటలు ముంపు బారిన పడ్డాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు గోదావరి ముంపు కారణంగా చేజారి పోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు వంగ బెండ బీర మునగ అరటి తదితర పంటలను గోదావరి వరద నష్ట పరిచింది పశువులకు మేత కూడా కరువైంది గోదారమ్మ సుడులు తిరుగుతూ ప్రవర్తిస్తుంటే రైతుల గొంతులో సుడులు తిరుగుతోంది లంక భూముల్లో పంటలు కోల్పోయిన కొంత మంది రైతులు తమ ఆవేదనను ఇలా వెలిబుచ్చారు
గమనిక పేర్లు బైట్స్ చెప్పించాను
ఫైనల్ వాయిస్ ఓవర్
వరదలతో విపరీతంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు మొరపెట్టుకున్నారు చక్కటి పొలాలు ముంపు బారిన పడటంతో బాధిత రైతులు విలవిలలాడుతున్నారు
రిపోర్టర్ భగత్ సింగ్
8008574229
Body:వరద ముంపు
Conclusion:పంటలకు నష్టం