ETV Bharat / state

కురుపాంలో సవర భాష పుస్తకాల పంపిణీ - savara books distrubution

గిరిజనులు ప్రాకృతికంగా మాట్లాడే సవర భాషకు సంబంధించిన పుస్తకాలను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు.

savara books distrubution held by itda at kurapam in vizianagaram district
author img

By

Published : Aug 17, 2019, 8:51 PM IST

కురుపాంలో సవర భాష పుస్తకాల పంపిణీ

విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో సవర భాష పుస్తకాలను పార్వతీపురం ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ వాసుదేవ పంపిణీ చేశారు. గిరిజనులు ప్రాకృతికంగా మాట్లాడే సంప్రదాయ సవర భాషను కాపాడాలనన్నారు. ఈ దిశగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 1,2,3, తరగతులు చదువుతున్న విద్యార్థులకు భాష సులభమవ్వడం కోసం సవర భాషలో పాఠ్య పుస్తకాలు అందించడం జరిగిందన్నారు.

ఇదీ చూడండి

మంత్రుల దృష్టి అంతా చంద్రబాబు ఇంటిపైనే: తెదేపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.