ETV Bharat / state

పారిశుద్ధ్యంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి

author img

By

Published : May 18, 2020, 7:00 PM IST

కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరగుతున్న కారణంగా.. విజయనగరం జిల్లాలో అధికారం యంత్రాంగం అప్రమత్తమైంది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తోంది.

sanitatising implementation in vizianagaram due to corona effect
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల్లో.. విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

నగరపాలక సంస్థ సిబ్బంది.. ఈ దిశగా శ్రమిస్తున్నారు. పట్టణ రహదారులు, మార్కెట్లలో ఉన్న ప్రాంతాలన్నీ పూర్తిగా సోడియం హైపోక్లోరైడ్ తో పిచికారి చేయించారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు ప్రజలకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామన్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా బోర్డు సభ్యులను కలిసిన ఏపీ నీటిపారుదల శాఖ అధికారుల బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.