విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో శంబర పోలమాంబ జాతరలో అంపకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలో చిన్న పోలమాంబ ఘటాలను తెల్లవార్లు ఊరేగించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న ఆచారంలో భాగంగా భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. ప్రజలు భారీగా పాల్గొని అమ్మవారి దీవెనలు పొందారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష