విజయనగరం జిల్లా కురుపాంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి పర్యటించి.. నిత్యావసర దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రతీ దుకాణాదారుడు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరకులు అమ్మాలని సూచించారు. దుకాణాల వద్ద ప్రజలు వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాపారస్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ దుకాణాల వద్ద తప్పనిసరిగా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
'ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసరాలు విక్రయించాలి' - vizayanagarama district
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కూరగాయల దుకాణాల్లో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసర సరకులు విక్రయించాలని ఆమె సూచించారు.
!['ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసరాలు విక్రయించాలి' vizayanagarama district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6811634-235-6811634-1587023247645.jpg?imwidth=3840)
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు చేపట్టాలి