ETV Bharat / state

విజయనగరంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన - Vijayanagaram news updates

విజయనగరంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన చేశారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

RTC Rent Bus Drivers protest in Vijayanagaram
విజయనగరంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన
author img

By

Published : Jul 8, 2020, 3:28 PM IST

ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ.. విజయనగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన చేశారు. తాము ఎన్నో ఏళ్లుగా సంస్థలో.. డ్రైవర్లుగా పనిచేస్తున్నామని, కరోనా కారణంగా ఆర్టీసీ.. అద్దె బస్సులు నడపనందున ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి.. తమ డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి. : 'ఆయన మరణం లేని మహానేత'... వైఎస్​ఆర్​కు సీఎం జగన్ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.