విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం తోటపల్లి - ఖడ్గవలస రహదారిలో ఉన్న మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం కోసం పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్లా గ్రామానికి చెందినవారిగా బాధితులను గుర్తించారు.
ఇదీ చూడండి: