ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​.. తీరిన తాగునీటి సమస్య - news

విశాఖపట్నం జిల్లా అప్పలరాజుపురంలో పైపులైన్​ పగిలి తాగునీటికి సమస్య ఏర్పడింది. ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. తక్షణమే మరమ్మతులు చేయించారు.

.ఈటీవీ-భారత్​ కథనానికి స్పందన
author img

By

Published : Aug 3, 2019, 12:54 PM IST

తీరిన తాగునీటి సమస్య..!
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురంలో ప్రజల తాగునీటి సమస్య తీరింది. పైప్​లైన్​ పగిలి గత నాలుగు రోజులుగా దాహార్తి తీరక ప్రజలు తల్లడిల్లారు. ఈ సమస్యపై ఈటీవీ-భారత్​ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్​ తక్షణమే చర్యలు చేపట్టి మరమ్మతులు చేయించారు. తాగునీరు అందుబాటులోకి వచ్చిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...పైపులు బాగు చేయరు...నీళ్లు రావు

రామిరెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.