ETV Bharat / state

జోడిమామిడివలసలో చిన్నారిని చంపిన తండ్రికి రిమాండ్ - విజయనగరం లేటేస్ట్ న్యూస్

విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడివలసలో భార్యతో గొడవపడి.. చిన్నారి మరణానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ ఘటనలో రెండేళ్ల పాప మృతిచెందగా.. ఐదేళ్ల పాపకు తీవ్రగాయాలయ్యాయి.

Remand for father killed child  in vijayanagaram

author img

By

Published : Jul 13, 2021, 1:40 AM IST

భార్యతో గొడవపడి చిన్నారి మృతికి కారణమైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఆడపిల్లలంటే ఇష్టం లేకపోవడంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. విడాకులు ఇవ్వమని భార్యను పదేపదే అడుగుతున్నట్లు తెలిపారు. భార్యపై కోపంతోనే పిల్లలను చంపడానికి సైతం వెనకాడలేదని చెప్పారు. తొమ్మిదో తేదీన ఈ ఘటన జరిగింది. అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Murder: పసిబిడ్డలను నేలకేసి కొట్టిన తండ్రి.. భార్యతో గొడవపడి ఘాతుకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.