ETV Bharat / state

బాలికపై ఇద్దరు యువకుల సామూహిక అత్యాచారం - vizayanagaram

ఓ బాలిక...ఆవులు మేపుతూ ఆడుకుంటోంది. ఇంతలో అటుగా ఇద్దరు యువకులు వచ్చారు. బాలికను చూసి ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. వద్దు వద్దు అంటున్నా ఆ కీచకులు బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధను దిగమింగుకొని బోరుమంటూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో విషయం చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

rape-attempt-on-minor-girl
author img

By

Published : Jun 25, 2019, 9:00 AM IST

బాలికపై ఇద్దరు యువకుల సామూహిక అత్యాచారం

విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల18న ఓ రిజర్వాయర్‌ వద్ద ఆవులు మేపుతున్న బాలికను... కొర్ణాల ఆనంద్‌, కొర్ణాల నాగరాజు అనే యవకులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు నాగరాజు.... ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడని, అత్యాచారం గురించి బయటకు చెబితే ఆ దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో విడుదల చేస్తానని బాధితురాలిని బెదిరిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Intro:ap_knl_91_24_uchitha _neeti saraphara_av_c9.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ఎమ్మెల్యే నిధులతో బ్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా లో ప్రారంభించారు . కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లో సోమవారం వైకాపా మండల కన్వీనర్ మురళీధర్ రెడ్డి మాజీ ఎంపీపీ మల్లికార్జునయాదవ్ ఆ పార్టీ నాయకులు ఉచిత నీటి ట్యాంకర్ల ను ప్రారంభించారు. గ్రామంలో రోజు 18 నీటి సరఫరా కొనసాగుతుందని వారు వివరించారు .ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు విష్ణువర్ధన్ వైకాపా నాయకులు కృష్ణ అంజి కవి కవి దాసు తదితరులు పాల్గొన్నారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.