ETV Bharat / state

అన్న క్యాంటీన్లు..మహాప్రభో - undefined

అన్న క్యాంటీన్లు తెరవాలంటూ విజయనగరం జిల్లా హోరెత్తింది. పార్వతీపురం, చీపురుపల్లి, బొబ్బిలిలో అన్న క్యాంటీన్లను తెరవాలంటూ ర్యాలీ నిర్వహించారు.

'అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించండి'
author img

By

Published : Aug 16, 2019, 3:29 PM IST

'అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించండి'

అన్న క్యాంటీన్లను తక్షణమే తెరవాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా కు దిగారు. మూసివేసిన క్యాంటీన్ వద్ద నినాదాలు చేస్తూ,సంతకాల సేకరణ నిరసన చెపట్టగా మంచి స్పందన లభించింది. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, తెదేపా పట్టణ అధ్యక్షుడు కె. వెంకట్ రావు ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.

బొబ్బిలిలో అన్న క్యాంటీన్ల పై నిరసన కొనసాగింది. మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో బొబ్బిలి కోట నుంచి అన్న క్యాంటీన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పురపాలక కమిషనర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు.

చీపురుపల్లి నియోజకవర్గంలోనూ అన్నా క్యాంటీన్ల కై తెదేపా శ్రేణాలు రోడ్డెక్కాయి. ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. క్యాంటీన్లను వెంటనే తెరవకపోతే, నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం అవుతాయని యువ నాయకుడు కిమిడి నాగార్జున తెలిపారు.

ఇదీచూడండి:రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే!

Intro:ap_knl_71_16_canteen_darna_tdp_av_ap10053

మూసేసిన అన్న క్యాంటీలను తెరవాలని కర్నూలు జిల్లా ఆదోనిలోతెదేపా నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.అన్న క్యాంటీన్ను వెంటనే ప్రారంభించి.....పేదల ఆకలి తీర్చాలని వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...తేదేపా పై కక్షతో ...... పేదల కోసం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు మూసివేయడం సమంజసం కాదని ,ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెదేపా నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.