ETV Bharat / state

ప్రమాదవశాత్తూ...రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - శంకరరావు

రైలునుంచి ప్రమాదవశాత్తూ...కిందపడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది.

మృతిచెందిన శంకరరావు
author img

By

Published : Aug 16, 2019, 11:15 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో శంకరరావు అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబసభ్యలు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పేద కంబర గ్రామానికి చెందిన శంకరరావు బంధువుల ఇంటికి రాయగడ వెళుతూ..... ప్రమాదానికి గురై కన్నుమూశారు. వృద్ధాప్యంలో తోడుటుండానుకున్న కుమారుడు ఇక లేడు అన్న నిజాన్ని తల్లిదండ్రులు సరోజనమ్మ, సింహాచలం జీర్ణించుకోలేకపోతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

అమరావతి... విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు

Intro:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో స్వాతంత్ర అ దినోత్సవ వేడుకలు గురువారం ఘన౦గా జరిగాయి .ఈ సందర్భంగా పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ధేయ౦తో తో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గాంధీజి కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకే గ్రామ వాలంటరీ వ్యవస్థ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందుబాటులోకి తీసుకు వస్తున్నారని పేర్కొన్నారు. దీంతోపాటు పాయకరావుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై విభూషణ రావు జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు.

Body:h

Conclusion:j
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.