ETV Bharat / state

విజయనగరంలో పల్స్ పోలియో ప్రారంభం.. - విజయనగరం ముఖ్యాంశాలు

విజయనగరంలోని రాజీవ్​నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్​లో పల్స్​పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ హరి జవహర్​లాల్ ప్రారంభించారు.

చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్

author img

By

Published : Jan 31, 2021, 12:38 PM IST

విజయనగరంలోని రాజీవ్​నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్​లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ హరి జవహర్​లాల్ ప్రారంభించారు. చిన్నారులకు జిల్లా కలెక్టర్... పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యధికారి డా. రమణ కుమారి, ఆశా వర్కర్లు, అంగన్​వాడీ సిబ్బంది, వైద్య బృందాలు పాల్గొన్నారు. పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం... రేపటి నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారని కలెక్టర్ వెల్లడించారు.

ఇదీ చదవండి: వేలంలో రూ.36 లక్షలకు సర్పంచి పదవి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.