ETV Bharat / state

విజయనగరం ఐదో వార్డులో కొనసాగుతున్న పోలింగ్ - ఏపీ మున్సిపల్ ఎన్నికల తాజా వార్తలు

విజయనగరం నగర పాలక సంస్థలో ఐదో వార్డు ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందగా.. ఎస్​ఈసీ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్​ జరగనుంది.

pollling going on at vijayanagrama municipality fifth ward
విజయనగరం ఐదో వార్డులో కొనసాగుతున్న పోలింగ్..
author img

By

Published : Mar 12, 2021, 11:47 AM IST

విజయనగరం ఐదో వార్డులో కొనసాగుతున్న పోలింగ్..

విజయనగరం నగరపాలక సంస్థలో వాయిదా పడిన ఐదో వార్డులో పోలింగ్‌ జరుగుతోంది. ఈ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి లెంకసూరి అప్పారావు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన తర్వాత మృతి చెందారు. దీంతో ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఈ వార్డులో మొత్తం ఐదుగురు బరిలో ఉన్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. ప్రజలు ఉత్సహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఇదీ చదవండి: నగర, పురపాలిక ఎన్నికల్లో 64.34 శాతం పోలింగ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.