ETV Bharat / state

'ప్రైవేట్ ఉద్యోగి నుంచి గంజాయి స్వాధీనం' - police seized one kg cannabis at vizianagaram newsupdates

సికింద్రాబాద్ సంజీవరెడ్డి నగర్​కు చెందిన ఎం.శివారెడ్డి భరద్వాజ్​... గుర్తుతెలియని వ్యక్తి దగ్గర అరకులో గంజాయి కొనుగోలు చేశాడు. అరకు నుంచి వస్తుండగా... వాహన తీనిఖీల్లో పట్టుబడ్డాడు. శృంగవరపుకోట పోలీసులు అరెస్టు​ చేశారు.

police seized one kg cannabis at vizianagaram
అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టివేత
author img

By

Published : Dec 3, 2019, 4:42 PM IST

'ప్రైవేట్ ఉద్యోగి నుంచి గంజాయి స్వాధీనం'

సికింద్రాబాద్ సంజీవరెడ్డి నగర్​కు చెందిన ఎం.శివారెడ్డి భరద్వాజ్ గత నెల 30న విశాఖ వచ్చాడు. అరకులో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.5 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేశాడు. అరకు నుంచి ఆటోలో ఎస్.​కోట వస్తుండగా... వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కాడు. శివారెడ్డి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఇదీ చదవండి:240 కిలోల గంజాయి పట్టివేత... ముగ్గురు అరెస్టు

Intro:గంజాయి రవాణా రవాణా చేస్తున్న తెలంగాణ వాసి ఎస్ కోడ్ పోలీసులు సోమవారం సాయంత్రం పట్టుకొని అరెస్టు చేశారు

Body:సికింద్రాబాద్ సమీప సంజీవరెడ్డి నగర్ కు చెందిన ఎం వంశి భరద్వాజ్ అనే ఇంజనీరు చూడ్డానికి గత నెల 30న వచ్చాడు అతనికి గంజాయి తాగే అలవాటు ఉంది అరకులో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఐదు వేల రూపాయలు ఇచ్చి కిలో గంజాయిని కొనుగోలు చేశాడు

Conclusion:సోమవారం సాయంత్రం అరకు నుంచి పాసింజర్ ఆటోలో ఎస్ కోట వస్తుండగా బుధవారం కూడా వద్ద ఎస్ కోట పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఇతను పట్టుబడ్డాడు ఇతను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇతని వద్ద నుండి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎస్ ఐ కేర్ నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.