ETV Bharat / state

అర్ధరాత్రి ఏనుగుల హల్‌చల్‌.. భయంతో పరుగులు తీసిన జనం - Elephants

elephants
ఏనుగులు
author img

By

Published : Aug 29, 2021, 9:27 AM IST

Updated : Aug 29, 2021, 11:08 AM IST

09:24 August 29

అర్ధరాత్రి ఏనుగుల హల్‌చల్‌

విజయనగరం జిల్లా అర్థంవలసలో అర్ధరాత్రి ఏనుగుల హల్‌చల్‌ చేశాయి. ఓ గుడిసెను ఏనుగు ధ్వంసం చేయడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. ఏనుగుల సంచారంతో రాత్రంతా మిద్దెలపైనే గ్రామస్థులు గడిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. ఏనుగులను గ్రామం నుంచి తరలించారు. 

ఇదీ చదవండి: Fire Accident: పూరింట్లో మంటలు చెలరేగి.. మరో ఐదు గుడిసెలకు పాకి

Last Updated : Aug 29, 2021, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.