ETV Bharat / state

ఫీజురీయింబర్స్​మెంట్ చెల్లించాలని రాస్తారోకో

ఫీజురీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగారు.

రాస్తారోకో
author img

By

Published : Aug 19, 2019, 2:44 PM IST

రాస్తారోకో

విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. విజయనగరంలోని దేవిగుడి విశాఖ రోడ్డుపై సుమారుగా ఒక గంట పాటు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నాకు దిగారు.

ఇదీ చదవండి:పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ అధికారి పర్యటన

రాస్తారోకో

విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. విజయనగరంలోని దేవిగుడి విశాఖ రోడ్డుపై సుమారుగా ఒక గంట పాటు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నాకు దిగారు.

ఇదీ చదవండి:పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ అధికారి పర్యటన

Intro:ap_cdp_16_19_redsandle_swadenam_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప ఎర్రచందనం ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు లు దాడులు చేసి ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే 1.5 టన్నుల ఎర్రచందనం దుంగలు, మూడు నాలుగు చక్రాల వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని కడప పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. కడప జిల్లా చెన్నూరు మండలం కైలాసగిరి నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు కడప ఎర్రచందనం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు వెళ్లగా ఇద్దరు కూలీలు పోలీసులకు తారసపడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రాళ్లు విసిరి పారిపోతుండగా పోలీసులు చాకచక్యంగా ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 30 లక్షల ఎర్రచందనం దుంగలను మూడు నాలుగు చక్రాల వాహనాలు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో పోలీసుల వేషం వేసి పలు చోరీలకు పాల్పడ్డారని డిఎస్పి సూర్యనారాయణ తెలిపారు. అరెస్టయినవారిలో లాల్ భాష పై పై కడప జిల్లాలో 46 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
byte: సూర్యనారాయణ, డిఎస్పి, కడప.


Body:ఎర్రచందనం దుంగలు స్వాధీనం


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.