ETV Bharat / state

ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అంగన్​వాడీ కార్యకర్తల నిరసన - parvathipuram anganwadi workers latest news

విజయనగరం జిల్లా పార్వతీపురం తహసీల్దార్​ కార్యాలయం వద్ద అంగన్​వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. జీవో నెంబరు 7 ప్రకారం అంగన్​వాడీ కేంద్రంలో పనిచేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

parvathipuram anganwadi workers protest at rdo office
ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన చపేట్టిన అంగన్వాడీ కార్యకర్తలు
author img

By

Published : Jun 22, 2020, 6:27 PM IST

తమకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని అంగ్​వాడీ కార్యకర్తలు డిమాండ్​ చేశారు. సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురం తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. జీవో నెంబర్ 7 ప్రకారం అంగన్​వాడీ కేంద్రంలో పనిచేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్​వాడీ కార్యకర్తల సహాయకుల్లో పేద వారు ఉన్నారని..., వారికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలని సీఐటీయూ - ఐద్వా నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి : 'మాపై ఇప్పటికైనా వేధింపులు ఆపండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.