ETV Bharat / state

పైడితల్లి అమ్మవారి దేవాలయంలో భక్తులకు అనుమతి

విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ఈ రోజు నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులకు శానిటైజర్ అందిస్తూ.. భౌతిక దూరం పాటించేలా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

paiditalli temple
paiditalli temple
author img

By

Published : Jun 10, 2020, 2:11 PM IST

కరోనా వ్యాప్తితో దేవాలయాలన్నీ​ మూతపడ్డాయి. లాక్​డౌన్ సడలింపులో భాగంగా.. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని ఈరోజు తిరిగి ప్రారంభించారు. ఆలయ అధికారులు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శానిటైజర్ అందిస్తూ.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అమ్మవారి దర్శనం తప్ప ఇతర పూజలు చేయడంలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.