ETV Bharat / state

వణికించే చలిలో... మండుటెండలో..!

విజయనగరం జిల్లాలో రాయితీ ఉల్లి కోసం జనం బారులుతీరారు. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో నిలబడి ఉన్నారు. పార్వతీపురం విజయనగరం ఎస్. కోట,  చీపురుపల్లి  రైతు బజార్లలో రాయితీ ఉల్లి పంపిణీ జరుగుతోంది. పార్వతీపురంలో రెండు కౌంటర్ల ద్వారా.. పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ సాగుతోంది.

onion problems in vijayanagaram
విజయనగరంలో ఉల్లి కోసం బారులు
author img

By

Published : Dec 11, 2019, 3:22 PM IST

విజయనగరంలో ఉల్లి కోసం బారులు

విజయనగరంలో ఉల్లి కోసం బారులు

ఇవీ చదవండి..

ఉల్లి వందైపోయే... కూర బందైపోయే'

Intro:ap_tpg_81_10_vullipayalakosam_av_ap10162


Body:ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలకు ఉల్లి కష్టాలు తీరడం లేదు . రాయితీపై ఎక్కడ ఉల్లిపాయలు అమ్ముతున్నా వాటి కోసం ప్రజలు బారులు తీరుతోనే ఉన్నారు . దెందులూరులో రాయితీ ఉల్లిపాయలను మంగళవారం విక్రయించారు. బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు 130 రూపాయలు వరకు ఉండగా ప్రభుత్వం రాయితీపై కేజీ 25 రూపాయలకు అందిస్తోంది. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అమ్మకాలను గ్రామీణ ప్రాంతాల్లోని రైతు బజార్ లతోపాటు మండల కేంద్రాల్లో విక్రయించడానికి చర్యలు చేపట్టారు . దెందులూరులో విక్రయించడానికి రెండు టన్నుల ఉల్లిపాయలు తీసుకువచ్చారు. సమాచారం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు . ఆధార్ కార్డు తీసుకుని బారులు తీరారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు మాన్పించి ఉల్లిపాయల కోసం నిలబెట్టారు. గతంలో ఉల్లిపాయల కొరత రాగా అప్పట్లో ప్రభుత్వం చౌక డిపోల ద్వారా ఎక్కడానికి చర్యలు చేపట్టడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుత అదేవిధంగా విక్రయించాలని కోరుతున్నారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.