విజయనగరం జిల్లా సాలూరులో గ్రామదేవతల పూజారిగా వ్యవహరించిన జన్నమ్మ (81).. అనారోగ్యంతో కన్నుమూశారు. సాలూరు పరిధిలో ఎవరికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా.. ప్రకృతి చికిత్స చేయడంలో సిద్ధహస్తురాలిగా ఈమెకు పేరుంది. ఆమె మరణంపై.. స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చూడండి: