ETV Bharat / state

ప్రకృతిని ఆస్తిగా ఇవ్వాలి: జస్టిస్‌ శేషశయనారెడ్డి - dumping

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని గుణుపూరు, గ్రామీణ ప్రాంతాల్లో... ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రాష్ట్రస్థాయి కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శేషశయనారెడ్డి పరిశీలించారు.

ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలను పరిశీలిస్తున్న జస్టిస్‌ శేషశయనారెడ్డి
author img

By

Published : Aug 20, 2019, 6:39 PM IST

ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలను పరిశీలిస్తున్న జస్టిస్‌ శేషశయనారెడ్డి

వారసులకు ప్రకృతిని ఆస్తిగా అందించే పరిస్థితి రావాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రాష్ట్రస్థాయి కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శేషశయనారెడ్డి అన్నారు. విజయనగరం పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని గుణుపూరు, గ్రామీణ ప్రాంతాల్లో... ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలను పరిశీలించారు. డంపింగ్ యార్డులను నిర్దేశిత ప్రమాణాలతో రూపొందించాల్సి ఉందన్నారు. తడి చెత్త, పొడి చెత్తను విడిగా సేకరిస్తున్నా మళ్లీ వాటిని డంపింగ్ యార్డులో కలపడం వల్ల ఆశించిన ప్రయోజనం రావడంలేదని పేర్కొన్నారు. ప్రకృతి సంపదను పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.

ఇదీ చదవండి

కృష్ణమ్మ పరవళ్లు..నిండుకుండలా జలాశయాలు

Intro:slug: AP_CDP_37_20_JMD_LO_VARSHAM_AV_AP10039
cotributor: arif, jmd
కరుణించిన వరుణుడు
( ) కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇంతకాలం వాన చినుకు కోసం ప్రజలు ,రైతులు ఎంతో ఎదురు చూశారు. సోమవారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జమ్మలమడుగు మండలం లో 3.7 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదయింది .మైలవరం, ముద్దనూరు ,కొండాపురం ,ప్రొద్దుటూరు వేముల తదితర ప్రాంతాల్లో సుమరైన వర్షం నమోదు కావడంతో రైతులు పనుల్లో నిమగ్నమవుతున్నారు . పులివెందుల నియోజకవర్గంలోని వేముల లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది .ఇలాంటి వానలు మరిన్ని కురిస్తే పంటలకు చాలా ఉపయోగకరమని రైతులు చెబుతున్నారు

Body:కరుణించిన వరుణుడు

Conclusion:కరుణించిన వరుణుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.