ETV Bharat / state

నెల్లిమర్ల నగర పంచాయతీలో వైకాపా వర్గాల వాగ్వాదం - విజయనగరం తాజా వార్తలు

నెల్లిమర్ల నగర పంచాయతీలో వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైకాపాలోని ఓ వర్గం తెదేపాకు ఓటు వేయాలని చెబుతున్నారంటూ మరో వర్గం ఆరోపించింది.

nagarapanchayathi
నెల్లిమర్ల నగరపంచాయతీలో వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం
author img

By

Published : Mar 10, 2021, 8:29 PM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపాలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపాకు ప్రచారం చేస్తున్నారంటూ ఓ వర్గంపై మరో వర్గం ఆరోపణలు చేసింది. ఆరో వార్డుకు పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి కుటుంబ సభ్యులు ఈ విషయమై రోడ్డుపై బైఠాయించారు. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను బయటకు పంపించారు.

ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.