విజయనగరం జిల్లాలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. పార్వతీపురం పురపాలికలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఎన్నికల అధికారి కూర్మనాథ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. కేంద్రాల్లో బల్లల ఏర్పాట్లు, లెక్కింపు సెల్లపై ఆరా తీశారు. కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా..చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
ఇదీచదవండి