ETV Bharat / state

పెద్ద గడ్డ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల - విజయనగరం జిల్లా తాజా వార్తలు

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పెద్ద గడ్డ రిజర్వాయర్​లో 40 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యేలు సంబంగి వెంకట అప్పలనాయుడు, రాజన్నదోర విడిచిపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ రైతుల పక్షపాతి కాబట్టే... ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు విడుదల చేశారని వారు తెలిపారు.

పెద్ద గడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలిన ఎమ్మెల్యేలు

author img

By

Published : Aug 4, 2021, 4:51 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పెద్ద గడ్డ రిజర్వాయర్​లో 40 క్యూసెక్కుల నీటిని బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట అప్పలనాయుడు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర విడిచిపెట్టారు. ఈ నీటిని రైతులు ఖరీఫ్ పంటకు సరిపోయేటట్లు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఆధునీకరణకు నిధులు విడుదల చేశారన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

BAIL TO DEVINENI: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.