విజయనగరం జిల్లా రామతీర్థంలో నేడు మంత్రులు బొత్స సత్యనారాయాణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించనున్నారు. బోడికొండపై కోదండ రాముడి విగ్రహ ధ్వంసం ప్రాంతాన్ని వారు పరిశీలించనున్నరు.
ఇదీ చదవండి:
ఉద్రిక్త తీర్థం.. నేతల పోటాపోటీ పర్యటనలు..!
దేవుళ్ల ఆస్తుల జోలికొస్తే మసే: చంద్రబాబు
హిందూ ధర్మం విచ్ఛిన్నానికే విగ్రహాల ధ్వంసం: పవన్ కల్యాణ్