విజయనగరం జిల్లా సీతానగరం మండలం నిడగళ్ళు గ్రామానికి చెందిన బీ.దాలినాయుడు(46) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభం కాగా.. ఆ ప్రాంతంలో ఉన్న రైతులంతా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంతలో పిడుగు పడటంతో దాలినాయుడు అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఇవీ చూడండి...