విజయనగరం కురుపాంలో తన తండ్రి కోసం పోలింగ్ కేంద్రం బయట వేచియున్న విద్యార్థిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఏ కారణం లేకుండానే తనపై పోలీసులు లాఠీ చేసుకున్నారంటూ విద్యార్థి ఆరోపించాడు. వైకాపా నేతలను ఏమీ అనకుండా ఉద్దేశ్యపూర్వకంగానే తెదేపా కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారంటూ.. ఆందోళనకు దిగారు.
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ - vijayanagaram
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కావాలనే తమపై దాడి చేస్తున్నారంటూ తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
![తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2972217-thumbnail-3x2-giri.jpg?imwidth=3840)
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
విజయనగరం కురుపాంలో తన తండ్రి కోసం పోలింగ్ కేంద్రం బయట వేచియున్న విద్యార్థిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఏ కారణం లేకుండానే తనపై పోలీసులు లాఠీ చేసుకున్నారంటూ విద్యార్థి ఆరోపించాడు. వైకాపా నేతలను ఏమీ అనకుండా ఉద్దేశ్యపూర్వకంగానే తెదేపా కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారంటూ.. ఆందోళనకు దిగారు.
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
Intro:ap_knl_141_11_evm_morainpu_av_c14 కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని రామరాజు పల్లి లో వి వి పాట్లుమొరాయించడంతో నిలిచిపోయిన పోలింగ్
Body:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని తమ రాజు పల్లి గ్రామంలో లో ఈ విలన్లు వివి పాట్లు మొరాయించడంతో ప్రారంభం గాని పోలింగ్ అనే మండలంలోని తమ రాజు పల్లి గ్రామంలో లో 245 5th కేంద్రంలో లో వి వి పాట్లు పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది నూతన ఈవీఎంలు వి వి పాట్లు తీసుకువచ్చి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు
Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా