ETV Bharat / state

బొబ్బిలిలో కొనసాగుతున్న సంపూర్ణ లాక్​డౌన్ - విజయనగరం జిల్లా వార్తలు

విజయనగరం జిల్లా బొబ్బిలిలో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఔషధ దుకాణాలు మినహా కిరాణా, వస్త్ర, హోల్ సేల్‌ దుకాణాలు మూతపడ్డాయి.

బొబ్బిలిలో కొనసాగుతున్న సంపూర్ణ లాక్​డౌన్

author img

By

Published : Apr 26, 2021, 6:50 PM IST

బొబ్బిలిలో కొనసాగుతున్న సంపూర్ణ లాక్​డౌన్

విజయనగరం జిల్లా బొబ్బిలిలో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఔషధ దుకాణాలు మినహా కిరాణా, వస్త్ర, హోల్ సేల్‌ దుకాణాలు మూతపడ్డాయి. జనసమూహం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలోని కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మే ఒకటో తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి:

విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి

ఆసుపత్రి సిబ్బంది- రోగి బంధువుల మధ్య ఫైటింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.