ETV Bharat / state

చెట్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి.. క్లీనర్​కు నరకయాతన - One killed, one seriously injured

చెట్టును లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా...క్లీనర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగన ఈ ప్రమాదాన్ని ఎవరూ గమనించకపోవటంతో క్యాబిన్​లో చిక్కుకున్న క్లీనర్ 2 గంటలపాటు నరకయాతన అనుభవించాడు.

చెట్టును ఢీకొన్న లారీ
author img

By

Published : Aug 25, 2019, 9:58 AM IST

చెట్టును ఢీకొన్న లారీ

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో లారీ చెట్టును ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా... క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. వాహనం పార్వతీపురం మీదుగా ఒరిస్సా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం 4 గంటలకు ప్రమాదం జరగగా...6 గంటల వరకు ఎవరు గమనించలేదు. క్యాబిన్​లో ఇరుక్కున్న క్లీనర్ నరకయాతన అనుభవించాడు. డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా..గాయపడిన వ్యక్తిని పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

తిరుమలలో బైక్​ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు... ఒకరు మృతి

Intro:ATP:- శ్రీరామనవమిని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మొదట ఆలయాల్లో సీతారాముల ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు.

Body:ప్రత్యేక వేదికపై సీతారాముల కళ్యాణం వేదమంత్రాల నడుమ వైభవంగా జరిపారు. ఈ వైభోగాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలు తిలకించారు. పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.