ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుంది' - news on kimidi nagarjuna

వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తోందని విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం తెదేపా ఇన్​ఛార్జీ కిమిడి నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వైకాపా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

kimidi nagarjuuna on ysrcp government
కిమిడి నాగార్జున
author img

By

Published : Jul 3, 2020, 7:53 PM IST

వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేస్తోందని విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జీ కిమిడి నాగార్జున అన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వ అక్రమాలను గమనిస్తున్నారని.. త్వరలోనే బుద్ది చెబుతారని ఆయన అన్నారు.

ఇదీ చదవండి : 'రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను కోరాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.