ETV Bharat / state

గుట్కాను తరలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు - police

విజయనగరం జిల్లా ఆర్కే బట్టివలస వద్ద  నిషేధిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. రెండు లక్షల విలువైన ఖైని, గుట్కా ను స్వాధీనం చేసుకున్నారు.

ఖైనీ, గుట్కా పట్టివేత
author img

By

Published : Jun 8, 2019, 3:29 PM IST

గుట్కాను తరలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం ఆర్కే బట్టి వలస సమీపంలో పోలీసులు రెండు లక్షల విలువైన ఖైని, గుట్కాను పట్టుకున్నారు. ఒడిశా నుంచి బొలెరో వాహనంలో బస్తాల్లో వీటిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం ఎం సీతారాంపురం ప్రాంతానికి ఈ సరకును తీసుకెళ్తున్నట్టు పోలీసులు చెప్పారు. గుట్కాను రవాణా చేస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై వీరబాబు సిబ్బందితో దాడి చేసి వాహనాన్ని తనిఖీ చేశారు. గుట్కా ఉన్నట్టు గుర్తించి రవాణాదారులను అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి.

'పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి'

Banda (Uttar Pradesh), June 07 (ANI): The traffic movement was hampered for over 10 hours in Mawai. The traffic was put at halt due to Uttar Pradesh's Tindwari Bharatiya Janata Party (BJP) MLA Brijesh Prajapati's protest over illegal mining and water crisis. While speaking to ANI, Circle Officer of Banda Rajeev Pratap Singh said, "He had blocked the traffic since 11:00 pm, he had a few demands regarding illegal sand mining. The roads are now opened."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.