విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'మనం-మన పరిశుభ్రత' కార్యక్రమంలో భాగంగా గుర్తించిన పైలెట్ ప్రాజెక్టులు వంద శాతం అభివృద్ధి చెందాలని జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు అన్నారు. భోగాపురం మండలం వచ్చిన ఆయన చెత్త నుంచి సంపద కేంద్రాలను పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టులలో గుర్తించిన సవరవిల్లి, నందిగాం పంచాయతీల్లోని కేంద్రాలను అభివృద్ధి పథంలో నడపించాలని సూచించారు. అందుకు పూర్తిస్థాయిలో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'వంద శాతం అభివృద్ధి చెందాలి'
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మనం-మన పరిశుభ్రత' కార్యక్రమం వంద శాతం అభివృద్ధి చెందాలని జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు అన్నారు. భోగాపురం మండలంలోని సవరవిల్లి, నందిగాం గ్రామాల్లోని చెత్త నుంచి సంపద కేంద్రాలను ఆయన పరిశీలించారు.
విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'మనం-మన పరిశుభ్రత' కార్యక్రమంలో భాగంగా గుర్తించిన పైలెట్ ప్రాజెక్టులు వంద శాతం అభివృద్ధి చెందాలని జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు అన్నారు. భోగాపురం మండలం వచ్చిన ఆయన చెత్త నుంచి సంపద కేంద్రాలను పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టులలో గుర్తించిన సవరవిల్లి, నందిగాం పంచాయతీల్లోని కేంద్రాలను అభివృద్ధి పథంలో నడపించాలని సూచించారు. అందుకు పూర్తిస్థాయిలో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: వలస వ్యథ: సైకిళ్లు కొనేందుకు తాళి తాకట్టు!