ETV Bharat / state

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి: లక్ష్మినారాయణ - vizayanagaram

'విజయనగరంలో 19 సమస్యలు ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కిస్తామని బాండ్ పేపర్ మీద రాసిస్తాం' : విజయనగరం ప్రచారంలో లక్ష్మినారాయణ

లక్ష్మినారాయణ
author img

By

Published : Mar 29, 2019, 7:47 AM IST

ప్రచారంలో లక్ష్మినారాయణ
రానున్న ఎన్నికల్లో పార్టీని చూసి ఓటు వేయకుండా అభ్యర్థి వ్యక్తిత్వం చూసి ఓటేయాలని విశాఖ పార్లమెంట్ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ సూచించారు. అప్పుడే మనల్ని మనం గెలిపించుకున్నట్లని... లేకుంటే జంతవులకు మనుఘులకు పెద్ద తేడా ఉండదని అన్నారు. ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో ఆయన రోడ్​షో నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో 19 సమస్యలను గుర్తించామని... అధికారిమిస్తే వాటిని పరిష్కరిస్తామని బాండ్ పేపర్​పై రాసి మీడియాకు విడుదల చేస్తామన్నారు.

Intro:భోగాపురం మండలంలో లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వినూత్న ప్రచార కార్యక్రమం

Body:విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం లో గురువారం చేపట్టిన నా తెలుగుదేశం పార్టీ ప్రచారం వినూత్నంగా జరిగింది భోగాపురం లో ఉన్న 22 పంచాయితీల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ ప్రచారాన్ని నిర్వహించారు ప్రధానంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఒక గేయరూపంలో లో ఈ ప్రచారం సాగింది పురవీధుల్లో ఈ ప్రచార హోరు ఎంతో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బంగార్రాజు జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.