ఇస్త్రీ చేసి... డప్పుకొట్టి... ఓట్ల కోసం ఫీట్లు - different
ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. తాాజాగా జనసేన ఎంపీ అభ్యర్థి ఇస్త్రీ చేయగా, ఎమ్మెల్యే అభ్యర్థి డప్పు కొట్టారు.
ఇస్త్రీ చేస్తున్న శ్రీనివాసరావు
Intro:_vsp_111_04_t.d.p_prachara_sabha_cheedikada_konathala_av_c17
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
చీడికాడలో తెలుగుదేశం పార్టీ ప్రచార సభ
ప్రతిపక్ష పార్టీ వైకాపాకు ఓటేస్తే ఉరేసుకొని మనల్ని మనమే ఆత్మహత్య చేసుకున్నట్లేనని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. చీడికాడలో తెలుగుదేశం పార్టీ ప్రచార సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్టు తో ఉత్తరాంధ్ర జిల్లాలను సస్యశ్యామలం అవుతాయన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష వైకాపా ఓట్లు అడిగే హక్కు లేదని తెలుగుదేశం పార్టీ ఎంతో అభివృద్ధి చేసిన అన్నారు. మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేశామని తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742