దక్షిణాది రాష్ట్రాల్లో నీటి సంరక్షణ విధానాలు పాటించిన జిల్లాగా కడపకు అవార్డు దక్కింది. ఇక జల సంరక్షణలో ఉత్తమ యాస్పిరేషనల్ జిల్లాగా విజయనగరం జిల్లా అవార్డును సొంతం చేసుకుంది. జాతీయ నీటి పురస్కారాల్లో భాగంగా నీటి పొదుపునకు గానూ ఉత్తమ యాస్పిరేషనల్ జిల్లాగా విజయనగరం జిల్లాకు అవార్డును కేంద్ర జలశక్తి శాఖ ప్రదానం చేసింది. వర్చువల్ గా రెండు జిల్లాల కలెక్టర్లు దిల్లీ నుంచి నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఈ అవార్డులు అందుకున్నారు.
ఇదీ చదవండి: ఓటీటీలపై ఇక కేంద్రం పర్యవేక్షణ