ETV Bharat / state

వివాదాస్పద కొఠియా గ్రామాల్లో పర్యటించిన.. ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ - kotiya villages latest updates

వివాదాస్పద కొఠియా గ్రామాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్ , సబ్ కలెక్టర్ భావన పర్యటించారు. ఈ గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు.

వివాదస్పద కొఠియా గ్రామాల్లో పర్యటించిన ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్

author img

By

Published : Oct 27, 2021, 9:51 PM IST

విజయనగరం జిల్లాలోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన పర్యటించారు. సాలూరు మండలం కొఠియా గ్రామాలైన నేరెళ్ళవలస, దులిభద్ర, డి.తాడివలస, పగులుచేన్నురు గ్రామాల్లో వీరు పర్యటించారు.

ఈ గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పాగులుచెన్నూరు, నేరెళ్లవలస గ్రామాల్లో.. పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా.. అర్హులైన గిరిజనులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. వారి వెంట సాలూరు తహసీల్దార్, సీఎస్​డీటీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదీ చదవండి:

Ministers Meet : రైతు భరోసా కేంద్రాల ద్వారా.. నూరు శాతం ధాన్యం కొనుగోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.