ETV Bharat / state

'సామాజిక బాధ్యతగా మెుక్కలు పెంచాలి'

గరివిడి శ్రీ వెంకటేశ్వర పశువైద్య పరిశోధన కళాశాలలో విద్యార్థులు ఒకేరోజు వెయ్యి మెుక్కలను నాటారు.

మెుక్కలు నాటుతున్న విద్యార్థులు
author img

By

Published : Jul 31, 2019, 5:40 PM IST

మెుక్కలు నాటుతున్న విద్యార్థులు

విజయనగరం జిల్లా గరివిడి శ్రీ వెంకటేశ్వర పశువైద్య పరిశోధన కళాశాలలో విద్యార్థులు వెయ్యి మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ హరి జవహర్​లాల్ ఆదేశాల మేరకు కళాశాల అసోసియేట్ డీన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మెుక్కల పెంపకం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని కళాశాల డీన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మెుక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి... అన్న క్యాంటీన్లు కొనసాగించాలని.. వినూత్న నిరసన

Intro:విజయనగరం జిల్లా గరివిడి మండలం లో గల శ్రీ వెంకటేశ్వరా పశు వైద్య పరిశోధన కాళాశాలలో ఈరోజు
గౌరవ కలెక్టర్
హరి జవహర్లాల్ ఆదేశాల మేరకు ఈరోజు కళాశాల ఆవరణలో రోడ్లకు ఇరువైపులా 1000 మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన కళాశాల అసోసియేట్ డీన్ నాయుడు

Body:ఈనెల 22వ తారీఖున కలెక్టర్గారు వెటర్నరీ కళాశాల ఆకస్మిక తనిఖీలో భాగంగా మొక్కలు రోడ్లు కి ఇరువైపులా నాటండి అని చెప్పారు

కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి చెప్పిన ప్రకారము 8 రోజుల్లోనే అసోసియేట్ నాయుడు 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని చెప్పారు

Conclusion:ఈ కార్యక్రమంలో లో ఎస్ డి ఎస్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విద్యార్థులు
మరియు మా కళాశాల స్టాప్ మరియు సిబ్బంది
సుమారు వందమంది ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది పర్యావరణానికి ఈ మొక్కలు ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు
ఈ వెటర్నరీ కళాశాలను గ్రీనరీ గా మార్చాలని కలెక్టర్ గారి ముఖ్య ఉద్దేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.