ETV Bharat / state

గంజాయి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు

విజయనగరం పాచిపెంటలో గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 900 కేజీల గంజాయి ఆ వాహనంలో ఉందని పోలీసులు తెలిపారు.

గంజాయి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Aug 20, 2019, 5:05 PM IST

Updated : Aug 20, 2019, 5:43 PM IST

గంజాయి వాహనాన్ని పట్టుకున్న పోలీసులు

విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలో ఉన్న కోన వలస చెక్ పోస్ట్ వద్ద గంజాయి రవాణా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి డ్రైవర్ పరారవడంతో ఆ వాహనాన్ని పాచిపెంట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పరిశీలించారు. ఖాళీ ప్లాస్టిక్ ట్రేలు పేర్చి మధ్యలో గంజాయిని రవాణ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. సుమారు 900 కేజీల గంజాయి ప్యాకెట్లు ను వారు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఇంచార్జ్ ఎస్ఐ సత్యనాయుడు తెలిపారు.

ఇదీ చూడండి

అమ్మతనం ముందు శత్రువేంటి: పిల్లికి పాలిచ్చిన శునకం

Intro:ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించుకొని వారికి జీతాలు ఇవ్వకుండా తొలగించిన ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని వారికి రావాల్సిన నాలుగు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సి ఐ టి యు ,
ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో పురపాలక శాఖ లో పనిచేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు...
..
నెల్లూరు జిల్లా కావలి పట్టణాన్ని బట్టి పురపాలక శాఖ గతంలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను తీసుకోవడం జరిగింది. వారికి కనీస వేతనం 18వెలు రూపాయల జీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఇవ్వలేదన్నారు. అదేవిధంగా కావలి పట్టణంలో పురపాలక శాఖ లో పనిచేస్తున్న 175 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం జరిగింది .వీరు గత పది రోజుల నుంచి వివిధ దశల్లో ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన లేకపోవడం దారుణంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసిన ఒప్పంద కార్మికులకు గత నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబం జరగటానికి ఎంతో అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు.. కార్మికులతో పాటు నగరంలో ఉన్న పాఠశాలలో స్వీపర్లు గా పనిచేస్తున్న వారికి కూడా నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు ,కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగస్టు నుంచి 18 కనీస వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది .ఏ కేటగిరీలో 18 వేలు కేటగిరి పద్ధతిలో ఇస్తారని చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రిగా నవరత్నాలను కచ్చితంగా అమలు చేయాలని సిఐటియు, ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఎఐటియుసి నాయకులు రెహనా బేగం, పెంచలయ్య , బేగా సత్యం ,కార్మికులు పాల్గొన్నారు .
...
బైట్స్..
1. రెహనా బేగం, సి ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షురాల
2. పెంచలయ్య సి ఐ టి యు సి నాయకులు.
..
ఎం. రామారావు. కావలి, ap10063,kit no 791,8008574974.

Body:మున్సిపల్ కార్మికులు ధర్నా

Conclusion:ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించుకొని వారికి జీతాలు ఇవ్వకుండా తొలగించిన ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని వారికి రావాల్సిన నాలుగు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సి ఐ టి యు ,
ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో పురపాలక శాఖ లో పనిచేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు...
..
నెల్లూరు జిల్లా కావలి పట్టణాన్ని బట్టి పురపాలక శాఖ గతంలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను తీసుకోవడం జరిగింది. వారికి కనీస వేతనం 18వెలు రూపాయల జీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఇవ్వలేదన్నారు. అదేవిధంగా కావలి పట్టణంలో పురపాలక శాఖ లో పనిచేస్తున్న 175 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం జరిగింది .వీరు గత పది రోజుల నుంచి వివిధ దశల్లో ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన లేకపోవడం దారుణంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసిన ఒప్పంద కార్మికులకు గత నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబం జరగటానికి ఎంతో అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు.. కార్మికులతో పాటు నగరంలో ఉన్న పాఠశాలలో స్వీపర్లు గా పనిచేస్తున్న వారికి కూడా నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు ,కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగస్టు నుంచి 18 కనీస వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది .ఏ కేటగిరీలో 18 వేలు కేటగిరి పద్ధతిలో ఇస్తారని చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రిగా నవరత్నాలను కచ్చితంగా అమలు చేయాలని సిఐటియు, ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఎఐటియుసి నాయకులు రెహనా బేగం, పెంచలయ్య , బేగా సత్యం ,కార్మికులు పాల్గొన్నారు .
...
బైట్స్..
1. రెహనా బేగం, సి ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షురాల
2. పెంచలయ్య సి ఐ టి యు సి నాయకులు.
..
ఎం. రామారావు. కావలి, ap10063,kit no 791,8008574974.
Last Updated : Aug 20, 2019, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.