ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటితో పాటు ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలనే భావనతో రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని తెలిపారని కలెక్టర్ పేర్కొన్నారు.గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో నూతనంగా రూపొందించిన సమావేశం మందిరాన్ని ప్రారంభించిన ఆయన జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ కీలకమని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి...