ఆస్తి పన్ను వసూళ్లలో విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 16 పురపాలక సంఘాలు ఉండగా ఇందులో బొబ్బిలి మొదటి స్థానంలోనూ, భీమిలి ఆఖరి స్థానంలో ఉన్నాయి.
ఇదీ చూడండి: పెరుగుతున్న కరోనా తీవ్రత.. తితిదే అప్రమత్తం