విజయనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురవటంతో రోడ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి మురుగు కాల్వలు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పట్టణ ప్రజలు ఉపశమనం పొందారు.
విజయనగరంలో భారీ వర్షం - latest rain news Vizianagaram
ఎండవేడిమికి అల్లాడిపోతున్న విజయనగరం ప్రజలు...ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఓ మోస్తారు వర్షం కురవటంతో వీధులన్నీ జలమయమయ్యాయి.

విజయనగరంలో భారీ వర్షం
విజయనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురవటంతో రోడ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి మురుగు కాల్వలు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పట్టణ ప్రజలు ఉపశమనం పొందారు.
ఇదీ చదవండి: విజయనగరంలో భారీ వర్షం