ETV Bharat / state

కరుణించిన వరుణుడు... ఆనందంలో అన్నదాతలు - సాలూరు​ పరిధిలో భారీ వర్షం...ఆనందంలో రైతన్నలు

ఎప్పుడెప్పుడా అని చూసిన రైతు ఆశలు సజీవమయ్యాయి. ఎట్టకేలకు వర్షం కురవడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. సరైన సమయంలో వరుణుడు కరుణించడం రైతులు సంతోష పడుతున్నారు.

సాలూరు​ పరిధిలో భారీ వర్షం...ఆనందంలో రైతన్నలు
author img

By

Published : Jul 18, 2019, 7:47 PM IST

సాలూరు​ పరిధిలో భారీ వర్షం...ఆనందంలో రైతన్నలు

విజయనగరం జిల్లా సాలూరు రూరల్ పరిధిలో భారీ వర్షం పడింది. ఆకస్మికంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. రెండు గంటల పాటు వర్షం రావటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షం రాకతో గిరిజన ప్రాంతాల్లోని రైతున్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Intro:AP_ONG_81_18_BAARI_VARSHAM_AV_AP10071

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. తోకపల్లి, కుంట, గోబ్బురు గ్రామాల్లో దాదాపు గంటన్నర పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పొలాలు వాగులను తలపించాయి. చెక్ డ్యామ్ లు, చెరువులు, వాగులు జలకళ సంతరించుకుంది. పంటలన్ని మొలక దశలోనే ఉండడం తో ఈ వర్షం తమకెంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.Body:భారీ వర్షం.Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.