ETV Bharat / state

విజయనగరంలో వర్షం కారణంగా గవర్నర్​ పర్యటనలో మార్పు - గవర్నర్​ అన్నంరాజువలస గ్రామం పర్యటన

విజయనగరం జిల్లాలో సాలూరు మండలలోని అన్నంరాజువలసలో ఈనెల 31న గవర్నర్​ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల దృష్ట్యా గవర్నర్ ​పర్యటనను పాచిపెంట నుంచి అమ్మ వలసి గ్రామానికి మార్పు చేశారు.

ఈ నెల 31వ తేదీన పాచిపెంట మండలంలో గవర్నర్ పర్యటన​
author img

By

Published : Oct 26, 2019, 12:07 AM IST

ఈ నెల 31వ తేదీన పాచిపెంట మండలంలో గవర్నర్ పర్యటన​

విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న అన్నంరాజువలస గ్రామంలో ఈనెల 31న గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలకు అన్నంరాజువలస రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. దీని వల్ల గవర్నర్ కార్యక్రమాన్ని పాచిపెంట నుంచి అమ్మ వలసి గ్రామానికి మార్చారు.

ఇదీ చూడండి: గ్రామాల అభివృద్ధికి ఉన్నత విద్య దోహదపడాలి: గవర్నర్​

Intro:ఇసుక పాలసీపై తెదేపా నిరసన శిబిరం

Body:చిత్తూరు జిల్లా మదనపల్లి లో తేదేపా నిరసన

Conclusion:రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక కొరత ను పరిష్కరించి ప్రజలకు అరకు దొరికే విధంగా ప్రభుత్వం పాలసీని తీసుకురావాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండ్ కూడా లో ఇసుక కొరత పై ఆ పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి ఇ మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైనా పాలసీని అమలు చేస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆ పాలసీని యధావిధిగా అమలు చేయడం లేదా చేర్పులు మార్పులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అమలు చేయడం ఆనవాయితీ అని అన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా పాలసీ లను పూర్తిగా రద్దు చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు వైకాపా ప్రభుత్వం ప్రగతి భవన్ కూల్చివేత అనే పరిపాలన ప్రారంభించిందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో అవసరాలకు సరిపడా ఇసుక రిచ్ లు లేవని తెలిపారు ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల ట్రాక్టర్ లోడు ఇసుక 5 వేల నుంచి ఏడు వేల వరకు అమ్ముడు పోతుంది అని అన్నారు పేద ప్రజలు నేడు ఇసుక కొనలేని పరిస్థితిలో నిర్మాణాలను ఆపేశా ర నీ తెలిపారు రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఆపేసి రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం పాలనకూడా అలాగే ఉందని విమర్శించారు రాష్ట్రంలో లో ఇసుక కొరత కారణంగా 30 లక్షల మంది పైగా రోడ్డుపై పడ్డారు అని ఎద్దేవా చేశారు తక్షణమే ప్రభుత్వం ఇసుక పాలసీని సరళతరం చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు తెదేపా చేపట్టిన నిరసన శిబిరానికి సిపిఎం మద్దతు ఇచ్చింది నిరసన శిబిరంలో మదనపల్లె పీలేరు మాజీ ఎమ్మెల్యే లు దొమ్మలపాటి రమేష్ శ్రీనాథ్ రెడ్డి ఇ తెదేపా రాష్ట్ర కార్యదర్శి పర్వీన్ దాసు నియోజకవర్గం బాధ్యులు అనీషా రెడ్డి లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.