విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ.. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ నిరసన చేపట్టారు. పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు.
ఇదీ చూడండి: