ETV Bharat / state

వ్యాను బోల్తా...108 కిలోల గంజాయి స్వాధీనం - ఒడిశా ఘాట్ రోడ్డు\

విజయనగరం జిల్లా ఒడిశా ఘాట్ రోడ్డులో గంజాయి వ్యాను బోల్తా పడింది. సుమారు 108 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వ్యాను బోల్తా...108 కిలోల గంజాయి స్వాధీనం
author img

By

Published : Jul 6, 2019, 6:53 AM IST

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పాచిపెంట మండలంలోని ఘాట్ రోడ్డులో ఒడిశా నుంచి వస్తున్న గంజాయి వ్యాను బోల్తా పడింది. జీడిపిక్కల చెత్త బస్తాల మధ్య గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీఐ సింహాద్రి నాయుడు, ఎస్ఐ సి.హెచ్.గంగరాజు, డిప్యూటీ తహసీల్దారు నాగేశ్వరరావులు వ్యానును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారుగా 108 కిలోల గంజాయిను వారిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారైయ్యారు.

వ్యాను బోల్తా...108 కిలోల గంజాయి స్వాధీనం

ఇవీ చదవండి...164 బస్తాల పీడీఎస్​ బియ్యం పట్టివేత

Intro:Ap_vsp_47_05_Nukalamma_hundi_adayam_lekkimpu_ab_AP10077_k.Bhanojirao_anakapalli
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయ ఉండి ఆదాయాన్ని దేవస్థానం అధికారుల సమక్షంలో లెక్కించారు ఈ ఏడాది మే 8 నుంచి జూలై 5వ తేదీ వరకు 58 రోజులకు హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం ఆవరణలో చేపట్టారు. హుండీ ఆదాయం కింద
33,33,825 నగదు, 45 గ్రాముల బంగారం, 2కేజీల130 మిల్లీ గ్రాముల వెండి అన్నదానం హుండీ ఆదాయం 26,489 నగదు వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్, ఈఓ సుజాత తెలిపారు.

Body:దేవాలయం ఆవరణలో నిర్వహించిన హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం లో పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు వైకాపా నాయకులు పాల్గొన్నారు

Conclusion:బైట్1 సుజాత నూకాలమ్మ ఆలయ సహాయ కమిషనర్ , ఈఓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.