ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఈనెల 15న ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అధికారులు ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల దర్శనానికి ప్రత్యేక టికెట్ల విక్రయాన్ని ప్రారంభించారు. విజయనగరం కెనరా, సిండికేట్ బ్యాంకుల ద్వారా టికెట్లు విక్రయాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: