విజయనగరంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఖాళీ టాంకర్ కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్యాంకర్ పేలి మంటలు అంటుకున్నాయి. రెండు ఇళ్ళు.. స్వల్పంగా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దానికి స్థానికులు హడలిపోయారు. ఒకరికి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: