ETV Bharat / state

వర్షాల కోసం కప్పలకు పూజలు...ఊరేగింపు - vizayanagaram

వర్షాలు కురవాలంటూ కప్పల పండుగ సంబరంగా చేస్తున్నారు. వాటికి పూజలు చేసి ఊరేగించారు. ఈ పండుగ చేస్తే తప్పనిసరిగా వర్షాలు కురుస్తాయని ప్రజల నమ్మకం.

frog-festival-in-vizianagaram
author img

By

Published : Jul 15, 2019, 6:19 PM IST

వర్షాల కోసం కప్పలకు పూజలు...ఊరేగింపు

విజయనగరం జిల్లా మెంటాడ గ్రామస్థులు వర్షాలు కురవాలంటూ కప్పల పండుగ నిర్వహించారు. కప్పకు పసుపు, కుంకుమతో పూజలు చేసి రాగి బిందెలో నీటితో ఊరేగించారు. పిల్లలు, పెద్దలు కలసి పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. వరినాట్లు వేసి సుమారు నెల రోజులు పూర్తయిందని....., ఇంతవరకు చినుకు జాడేలేదని గ్రామస్థులు వాపోయారు. గత పదిహేనేళ్ల నుంచి ఇంతటి కరవు చూడలేదన్నారు. కప్పల పండుగ చేస్తే.... తప్పనిసరిగా వర్షాలు పడతాయనే నమ్మకంతో పూజలు చేస్తున్నట్లు వివరించారు.

Intro:AP_AP_ONG_81_15_BAG_RECOVERY_AV_AP10071

రైలు లో పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు , నగదు ఉన్న బ్యాగ్ ను ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే పోలీసులు బాధితురాలికి అందజేశారు. నరసరావుపేట నుండి నంద్యాల వెళ్లేందుకు పవన్ కుమార్ దేశాయ్ అనే మహిళ రైలెక్కింది. అయితే తమ బంధువులకు ఆరోగ్యం బాగలేదని కబురు రావడం తో హడావుడిగా రైలు లొనే బ్యాగ్ మరిచిపోయి వినుకొండ రైల్వే స్టేషన్ లో దిగింది. దిగిన తర్వాత బ్యాగ్ మరిచిపోయినట్లు గ్రహించిన ఆమె వినుకొండ రైల్వే పోలీసులకు పిర్యాదు చేసింది. వారు అక్కడి నుండి మార్కాపురం రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. మార్కాపురం లో నిలిచిన రైలు నుండి బ్యాగ్ ను జిఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. బ్యాగ్ లో బంగారు ఆభరణాలు, నగదు, మూడు చారవాణీలు అన్ని ఉండడం తో పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.Body:బ్యాగ్.Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.